
గంట టైం ఏం చేయాలో తెలియక పక్కన ఉన్న థియేటర్ కి వెళ్తే ఏ మాయ చేసావో తెలీదు కానీ 3 గంటలు బయటకి రాన్నివ్వలేదు..
అప్పటిదాకా అభిమాన నటి అంటు లేని నాకు నిన్ను చూసాక ఆ లోటు తీరింది..
అపుడు మొదలు అయిన నీ మీద అభిమానం ఎంత దూరం వచ్చినా ఇంకా ఇంకా పెరిగింది..
ఎంత అంటే నీ ఫోటో కనిపిస్తే నాకు tag చేసే అంత…
నువు రిప్లై ఇస్తావ్ అని చాలా ట్వీట్ లు వేసా… ??? ఇంకా ఇవ్వలేదు
నువు reply ఇచ్చినా ట్వీట్స్ వేస్తా.. Ivvaka పోయిన వేస్తా…
నీకు 76 వస్తే నాకు 70.. అపుడు ఇలానే ఉంటే… ఎంతమంది వచ్చి వెళ్లినా ఇప్పుడు, ఎపుడూ నీ స్తానం నీదే..
ఇది చూసి అయిన Reply ఇస్తావ్ అని ఆసిస్తూ… నీ అభిమాని…. రాజా..
All d best రామలక్ష్మి
#RANGASTHALAM

Any Finally Reply given by Samantha Akkineni.


Add to favorites
Related
Comments
Please wait comments are loading