
What comes when we first hear ‘
KAPILDEV‘ ? All Rounder Right,
Similarly the legendary All Rounder we knew right from childhood in TFI is ‘
Rajendra Prasad’

He made our stomach burst out with comedy roles and he made us cry to hell with his emotional characters and he’ll be in our heart forever and remembered as perfect all rounder,right from Ladies tailor to NanakuPremato,Shamanthakamani he never ever disappointed us with his act even when films did

సినిమాలలో సాధారణంగా హీరోలు కామెడీ చెయ్యడం , కమీడియన్ లు కామెడీ వేషాలు వెయ్యడం చూసాం కానీ .. రాజేంద్ర ప్రసాద్ కి మాత్రమే రెండు కత్తులూ ఒకే ఒరలో పెట్టి నడిపించగల ఛాన్స్ దక్కింది, దక్కడం కాదు ఆ అద్భుత మేధస్సు ఆయన మాత్రమె పుణికి పుచ్చుకున్నారు అనాలేమో. స్టార్ హీరో గా వెలుగుతూ అత్యంత కామెడీ రోల్స్ ని టేకప్ చేసిన రాజేంద్రుడు
ఆ నలుగురు , రాంబంటు , మిస్టర్ పెళ్ళాం , ఎర్ర మందారం , అయ్యారే లాంటి వినూత్న క్యారెక్టర్ లు కూడా చేసి ప్రేక్షకుల చేస్తా మనన పొందారు.భేషిజం , ఈగో లాంటి పదాలు తన కెరీర్ లో ఎక్కడా లేకుండా చూసుకున్న ప్రసాద్ ఇప్పటికీ నాన్నకు ప్రేమతో , శ్రీమంతుడు, శమంతకమణి లాంటి సినిమాల్లో బరువైన పాత్రలు చేస్తూ ఈ ఏజ్ లో కూడా తన నటనా పాటవం తగ్గలేదు అని నిరూపించుకుంటున్నారు. తెలుగు సినిమా జగత్తు మొత్తం లో తకమణ
యాంటీ ఫ్యాన్ లేని ఏకైక హీరో మా నటకిరీటి

Finally
TEAM DPVEU wishing the evergreen all time quality performer RAJENDRA PRASAD a very happy birthday and we wish he entertains us with even more good Roles in coming days
IMAGES : SOME RP BEST FILMS IMAGES COURTESY :
Hari Designs


Add to favorites
Related
Comments
Please wait comments are loading