మందుబాబులు… వారి సుగుణాలు
1. వచ్చేటప్పుడు చిప్స్ తీసుకురా, ఇంకేమీ అవసరం లేదు.. ( శ్రద్ధ )

2. ఒక క్వార్టర్ చాలు, మిగిలినవన్నీ ఉన్నాయి…. (నిజాయితీ)

3. ఇంకా ఏమన్నా కావాలంటే చెప్పండిరా… (ఆత్మీయత)

4. స్నాక్స్ తక్కువ తినండిరా ఇంకొక క్వార్టర్ మిగిలింది…(జాగ్రత్త)

5. జాంకాయలు, జామ ఆకులు తిని ఇంటికి వెళ్లురా, వాసన రాదు…. (ఇంట్లో వాళ్ల పట్ల గౌరవం)

6. గబ గబా తాగవద్దురా… (సమయ పాలన)

7. నాకు చాలు, నాది కూడా నువ్వే తాగేయ్.. (త్యాగం)

8. నీళ్లు ఎక్కువ కలపకు… (పర్యావరణం పట్ల బాధ్యత)

9. ఎక్కువైతే ఇక్కడే పడుకోరా… (ఆప్యాయత)

10. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయ్ రా… (మిత్రబంధం)
ఎన్ని మంచి గుణాలు…

మందు బాబుల పట్ల సమాజంలో చెడు భావనలు తప్ప, వారిలోని మంచిని ఎవరూ పట్టించుకోవడం లేదు.??
Note: Artcle Is Just for Fun Deeni Serious Ga Teeskoni mammalni Tiddatam Lantivi Cheyyakandi – Team DPVEU
Add to favorites
Related
Comments
Please wait comments are loading