Home / Articles / The UnTold Story Of Sunny Leone || DPVEU

The UnTold Story Of Sunny Leone || DPVEU

​- ఇంట్లో బోర్ కొట్టేసిన  పెళ్ళాం నచ్చక ప్రతి రాత్రీ సన్నీ లియాన్ వీడియో లు చూసుకుని హ్యాపీ గా Masturbate చేసుకుని, కాసేపటికి ‘ అది డబ్బుల కోసం పడుకుంటోంది bitch ‘  అని కామెంటు చేసి నిద్రపోయే కుక్కలు… – తెల్లారి ఆఫీస్ కి వెళ్లి ఏ కొలీగ్ దేన్నీ మింగుతున్నాడు నాకెవరూ దొరకట్లేదు ఏంటి నా బతుకు అని లోపల ఫీల్ అయ్యి పైకి పతివ్రతలు లాగా ఫీల్ అయ్యే పందులు .. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ..  మనందరికీ సన్నీ లియాన్ లో ఉన్న హాట్ బాడీ లేదు , గట్స్ లేవు , జీవిత భాగస్వామి తో ఆమెకున్నunderstanding లేదు ,  దమ్ము లేదు , మన మోఖలకంత సీన్ లేదు .. అన్నిటినీ మించి ఆమె కాలిగోటికి సరిపోయే మానవత్వం లేదు . 11 జంటలు ‘నల్లగా ఉంది మాకొద్దు ‘ అని orphanage లో ఒదులుకున్న ఒక పాపని తన భర్తతో పాటు దత్తత తీసుకుంది సన్నీ . కలర్ , స్టేటస్ , ఆరోగ్యం లాంటివి చూడకుండా అనాధని సాకుతోంది ..  Hatsoff Sunny ? మనం మాత్రం masturbation లో comments లో బిజీ గా ఉన్నాం .. కానివ్వండి త్వరగా కొట్టండి .. అదే కామెంట్ ..FavoriteLoadingAdd to favorites

Comments

Please wait comments are loading

About Sachin Vikas

Check Also

Pitta Kathalu Series Review – DPVEU

Pitta kathalu – review Netflix’s first ever telugu original ane hype tho 4 young and …